Header Banner

కెన‌డాలో భార‌తీయుల‌పై వ‌రుస దాడులు క‌ల‌క‌లం.. మ‌రో సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య!

  Sun May 18, 2025 12:06        U S A

ఇటీవ‌ల కాలంలో కెన‌డాలో భార‌తీయుల‌పై వ‌రుస దాడులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఇదే కోవ‌లో తాజాగా మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. భార‌త సంత‌తికి చెందిన ఓ వ్యాపార‌వేత్తను కొంద‌రు దుండ‌గులు దారుణ హ‌త్య చేశారు. భార‌త సంత‌తి వ్యాపార‌వేత్త హ‌ర్జీత్‌ను ల‌డ్డా చాలా కాలంగా కెన‌డాలో ఉంటున్నాడు. అయితే, ఇటీవ‌ల‌ ఒంటారియో, మిసిసాగా పార్కింగ్ లాట్‌లో ఆయ‌న‌పై కొంద‌రు దుండ‌గులు విచ‌క్ష‌ణ‌రాహితంగా కాల్పులు జ‌రిపారు. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. కుటుంబ స‌భ్యులు హ‌ర్జీత్‌ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. అప్ప‌టికే అతడు చ‌నిపోయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటుచేసుకోగా... ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మేర‌కు హ‌ర్జీత్ మృతిపై కూతురు గుర్లీన్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. త‌న తండ్రికి ప‌లుమార్లు బెదిరింపులు వ‌చ్చాయ‌ని, పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన స్పందించ‌లేద‌ని ఆమె పేర్కొన్నారు. త‌మ‌ను కాపాడాల్సిన పోలీస్ వ్య‌వ‌స్థ పూర్తి విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. కాగా, హ‌ర్జీత్ హ‌త్య‌కు త‌మ‌దే బాధ్య‌త అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న కెన‌డా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.    

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Canada #IndianStudents #IndianEnvoy #SanjayVerma